Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిప‌ల్ల‌వి 2 కోట్లు వ‌దులుకోవ‌డానికి కార‌ణ‌మిదే!

Webdunia
శనివారం, 15 మే 2021 (13:41 IST)
sai pallavi
న‌టి సాయిప‌ల్ల‌వి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది. `ఫిదా` సినిమాలో న‌టించ‌డానికి శేఖ‌ర్ క‌మ్ముల మ‌రో హీరోయిన్‌ను వెతుక్కోకుండా ఆమె కోసం చాలా కాలం వేచి  చూశాడు. అప్పుడు ఆమె త‌న చ‌దువు ముగింపు ద‌శ‌లో వుంది. ఆ సినిమాలో ఆమె న‌ట‌న ఒక భాగ‌మైతే, ఆమె మొహంమీద పొక్కులు, మొటిమ‌లు వంటివి వుండి బుగ్గ ఎర్ర‌గా వుండేది. ఎందుక‌ని ఈమె కేర్ తీసుకోదు అని చాలామంది అప్ప‌ట్లో కామెంట్ చేశారు.
 
దానికి త‌గిన స‌మాధాన‌మే అన్న‌ట్లు ఇటీవ‌లే ఆమె ప్ర‌వ‌ర్త‌న తెలియ‌జేస్తుంది. తాజాగా ఆమెకు క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ఫేషియ‌ల్ క్రీమ్ ఆఫ‌ర్ వ‌చ్చింది. అందుకు ఆమెకు 2 కోట్లు ఇస్తామ‌ని వెల్ల‌డించారు. కానీ త‌ను సున్నితంగా తిర‌స్క‌రించింది. ప్ర‌కృతి అందమే మ‌హిళ‌కు కావాలి. ఇలా ఫేస్‌కు ర‌క‌ర‌కాల క్రీమ్‌లు రాసుకుని దానివ‌ల్ల ఏదైనా ఇబ్బంది అయితే త‌ను బాధ్య‌త వ‌హించాల్సి వ‌స్తుంది. సో.. నేను చేయ‌ను అని చెప్పింది. దానికి కార‌ణం లేక‌పోలేదు. త‌ను డాక్ట‌ర్ కావ‌డంతో త‌న బాడీకి త‌న‌కు ఏవిధ‌మైన మేక‌ప్ కావాలో త‌న‌కు తెలుసున‌ని వెల్ల‌డిస్తోంది. షూటింగ్‌లో ఎక్కువ‌గా మేక‌ప్ వేసుకోన‌ని అంటోంది. దేవుడిచ్చిన అందాన్ని అలాగే కాపాడుకోవాలంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments