Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుకుమార్ బాగా స్పీడు పెంచాడుగా..!

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:24 IST)
దర్శ‌కుడిగా భారీ చిత్రాల‌ను తెర‌కెక్కిస్తోన్న బ్రిలియంట్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ ఓ వైపు ద‌ర్శ‌కుడిగా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు నిర్మాత‌గాను చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు. త‌న నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ఇత‌ర ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి సినిమాల‌ను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. 
 
ఇటీవ‌ల సుకుమార్ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌తో క‌లిసి త‌న శిష్యుడుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ తేజ్‌‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమాని ప్రారంభించారు. 
 
తాజాగా సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పైన సుకుమార్, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ శ‌ర‌త్ మ‌రార్ క‌ల‌యిక‌లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న కాశీ విశాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు. ఈ విధంగా సుకుమార్ కెరీర్లో స్పీడు పెంచాడ‌న్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

APSDMA: ఏపీలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Bhagavad Gita: కుమార్తె పెళ్లి.. అతిథులకు భగవద్గీత కాపీలు పంపిణీ చేసిన తండ్రి.. ఎక్కడ?

పునాదులు లేకుండానే గోడ నిర్మించిన కాంట్రాక్టర్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments