Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్ భర్త.. ఈడీ నోటీసులతో ఉక్కిరిబిక్కిరి

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (14:49 IST)
బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి. ఈమె భర్త రాజ్‌కుంద్రా. బంగారు, వజ్రాల వ్యాపారం చేస్తున్నారు. అయితే, ఈయనపై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కేసు నమోదు చేసిది.. ఆయనకు సమన్లు జారీచేసింది. 
 
2013లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్‌ మిర్చికి సంబంధించిన కేసులో రాజ్ కుంద్రాపై ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. రంజీత్ బింద్రా, బాస్టియన్ హాస్పిటాలిటీ అనే సంస్థతో కుంద్రాకు ఉన్న లావాదేవీలను కూడా పరిశీలిస్తోంది. 
 
ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని వ్యాపార లావాదేవీలపై కీలక సమాచారం అందిన క్రమంలో సమన్లు జారీ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో రాజ్ కుంద్రా స్టేట్మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉన్నందున ముంబైలోని విచారణ అధికారుల ఎదుట హాజరు కావాలని నోటిసులిచ్చినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments