Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిన్నర్‌కు వస్తావా? అని అడుగుతారు.. ఆ రోజు రాత్రి అంతే..(Video)

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (14:33 IST)
హిందీ, తెలుగు, హాలీవుడ్ సినిమాల్లో స్టార్ హీరోయిన్ చెర్లిన్ చోప్రా నటించింది. తాజాగా కామసూత్ర త్రీడి సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ నేపథ్యంలో చెర్లిన్ చోప్రా బాలీవుడ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను నగ్నఫోజులిస్తున్నానని.. తనను అందరూ తనను ఏదో రకంగా చూస్తున్నారని షెర్లిన్ చెప్పుకొచ్చింది. 
 
నగ్నంగానూ.. ఇంకా రొమాన్స్ చేసే సన్నివేశాల్లో కనిపిస్తే.. తాను తప్పు చేస్తానని అర్థం కాదని షెర్లిన్ క్లారిటీ ఇచ్చింది. సినీ రంగంలో ముఖ్యంగా బాలీవుడ్‌లో చాలా మృగాలున్నాయి. సినిమా ఛాన్సుల కోసం వెళ్తే అమ్మాయిలను ''డిన్నర్‌కు వస్తావా?'' అని పిలుస్తారు. సినిమా గురించి మాట్లాడాలని రమ్మంటారు. అయితే ఈ మాటలకు అర్థం వేరు.
 
ఆ రోజు రాత్రి వారితో పడక పంచుకోవాలి. అందుకే "డిన్నర్‌కు వస్తావా" అంటూ సీక్రెట్‌ కోడ్‌లా అడుగుతారు. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఈ విషయం అర్థం కాలేదు. కానీ ప్రస్తుతం డిన్నర్ అనే మాటను కూడా వినబడేందుకు ఇష్టపడట్లేదు. అంతేగాకుండా జీవితంలో ఇక ఎన్నడూ డిన్నర్‌ ఆహ్వానాన్ని మన్నించే ప్రసక్తే లేదని చెర్లిన్ చోప్రా చెప్పుకొచ్చింది. 
 
కాగా, బాలీవుడ్ గురించి ప్రస్తుతం చెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీసింది. మీటూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. షెర్లిన్ తాజాగా సినీ ఛాన్సుల కోసం వెళ్లే అమ్మాయిలను డిన్నర్‌కు రమ్మని పిలుస్తారని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. చూడండి వీడియో.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments