బాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా శ్రీదేవికి పేరుంది. అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన మరో హీరోయిన్ ఐశ్వర్యారాయ్. వయసు ఐదు పదులకు సమీపిస్తున్నా.. తన అందాన్ని కాపాడుకునే విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా ఆమె తన అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.
తాజాగా డబూ రత్నాని ఫోటోషూట్ కోసం ఓ రేంజ్‌లో ఐశ్వర్యారాయ్ రెచ్చిపోయింది. అక్కడ ఆమెను చూసి ఫిదా కాని వాళ్లుండరు. ఐశ్వర్యారాయ్ హృదయ అందాలను చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. 45 యేళ్ళ వయసులోనూ పిచ్చెక్కిస్తోంది.
కుర్ర హీరోయిన్లకు కూడా కుళ్లు తెప్పించేలా అందాలు ఆరబోసింది. క్లీవేజ్ షోతో హీట్ పుట్టించింది. వయసు ఐదు పదులకు చేరువగా వస్తున్నా కూడా ఇప్పటికీ అందాన్ని కాపాడుకోవడంలో ఐష్ తర్వాతే ఎవరైనా..? మరోసారి ఇప్పుడు ఇదే చేసింది ఈ భామ. హాట్ దుస్తుల్లో ఈ భామ క్లీవేజ్ షోతో మతులు చెడగొట్టేసింది.