Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగవారిపై ఎక్కుపెట్టిన అస్త్రం: పుష్ప ఐటెం సాంగ్‌తో ఉర్రూతలూగిస్తున్న సమంత

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (11:04 IST)
స‌మంత పుష్ప సినిమాలో చేసిన ఐటం సాంగ్‌కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ ఐటం సాంగ్‌లో సమంత తన అందాల విందు చేసింది. చంద్ర‌బోస్ రాసిన ఈ గీతంలో..- కోకా కోకా క‌డితే కొర కొరమ‌ని చూస్తారు - పొట్టి పొట్టి గౌనులు వ‌స్తే ప‌ట్టీ ప‌ట్టీ చూస్తారు.

 
కోకాకాదు గౌనులోనా ఏముంది! క‌ళ్ళ‌ల్లోనా అంతా వుంది. మీ మగ‌బుద్దే వంక‌ర‌.. అంటూ స‌మంత‌పై తీసిన ఐటం సాంగ్ మ‌గ‌వారిపై ఎక్కుపెట్టిన అస్త్రంగా వుంది. పొడుగు కాదు, పొట్టి కాదు, లావు కాదు, నేను మంచివాడినంటాడు. మంచికాదు చెడ్డ‌కాదు.. దీపాల‌న్నీ ఆర్పేశాక అంద‌రి బుద్ధీ వంక‌ర బుద్దే.. అంటూ గ‌మ్మ‌త్తైన గ‌ళంతో ఈ పాట‌ను ఇంద్రావ‌తి ఆల‌పించింది.
 
చంద్ర‌బోస్ సాహిత్యంతో కూడిన ఈ పాట‌కు దేవీశ్రీ బాణీలు స‌మ‌కూర్చారు. పోలంకి విజ‌య్, భాను కొరియోగ్ర‌ఫీ చేశారు. ఈ నెల 17న సినిమా విడుద‌ల‌వుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments