Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపాల‌న్నీ ఆర్పేశాక అంద‌రి బుద్ధీ వంక‌ర బుద్దే అంటున్న‌ స‌మంత‌ (video)

Advertiesment
దీపాల‌న్నీ ఆర్పేశాక అంద‌రి బుద్ధీ వంక‌ర బుద్దే అంటున్న‌  స‌మంత‌ (video)
, శుక్రవారం, 10 డిశెంబరు 2021 (18:43 IST)
Samantha item song
స‌మంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. కొద్ది క్ష‌ణాల క్రిత‌మే ఆ సాంగ్ తో కూడిన మోస‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
చంద్ర‌బోస్ రాసిన ఈ గీతంలో..
 
- కోకా కోకా క‌డితే కొర కొర మ‌ని చూస్తారు - పొట్టి పొట్టి గౌనులు వ‌స్తే ప‌ట్టీ ప‌ట్టీ చూస్తారు.
కోకాకాదు గౌనులోనా ఏముంది! క‌ళ్ళ‌ల్లోనా అంతా వుంది. మీ మగ‌బుద్దే వంక‌ర‌.. అంటూ స‌మంత‌పై తీసిన ఐటం సాంగ్ మ‌గ‌వారిపై ఎక్కుపెట్టిన అస్త్రంగా వుంది. 
- పొడుగు కాదు, పొట్టి కాదు, లావు కాదు, నేను మంచివాడినంటాడు. మంచికాదు చెడ్డ‌కాదు.. దీపాల‌న్నీ ఆర్పేశాక అంద‌రి బుద్ధీ వంక‌ర బుద్దే.. అంటూ గ‌మ్మ‌త్తైన గ‌ళంతో బఈ పాట‌ను ఇంద్రావ‌తి ఆల‌పించింది.
 
చంద్ర‌బోస్ సాహిత్యంతో కూడిన ఈ పాట‌కు దేవీశ్రీ బాణీలు స‌మ‌కూర్చారు. పోలంకి విజ‌య్, భాను కొరియోగ్ర‌ఫీ చేశారు. ఈనెల 17న సినిమా విడుద‌ల‌వుతుంది.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్పరాజ్ మేకప్ కే రెండు గంటలు పట్టేది - మూడువేల థియేట‌ర్లో విడుద‌ల : నిర్మాతలు