Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ భుజానికి గాయం.. బెంగపెట్టుకున్న రష్మిక

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (18:04 IST)
హీరో నితిన్ భుజానికి గాయమైంది. దీంతో కన్నడ భామ రష్మిక మందన్నా బెంగపెట్టుకుంది. నితిన్‌ భుజానికి గాయమైన సంగతి తమకు తెలియదంటూ ఆందోళన చెందుతోంది. ఇంతకు రష్మిక అంతగా ఎందుకు ఆందోళన చెందుతుందోనని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చసాగుతోంది. 
 
'ఛలో' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వెంకీ కుడుముల. హీరో నితిన్, రష్మిక జంటగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు వెంకీ కుడుముల ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి "భీష్మ" అనే టైటిల్‌ను రిజిస్టర్ చేశారు. 'లై', 'ఛల్ మోహన‌రంగ', 'శ్రీనివాసకళ్యాణం' వంటి వరుస ప్లాప్‌ల తర్వాత వెంకీతో చేయబోయే సినిమాపై నితిన్ గంపెడాశలు పెట్టుకున్నారు. 
 
ఈ చిత్రం షూటింగ్ డిసెంబరు నెలలోనే ప్రారంభంకావాల్సివుంది. కానీ, అది ప్రారంభంకాలేదు. పైగా, ఈ చిత్ర షూటింగ్ ఎపుడు ప్రారంభమవుతుందో స్పష్టంగా తెలియదు. ఫలితంగా ఈ చిత్రంపై టాలీవుడ్‌లో పలురకాలుగా చర్చసాగుతోంది. 
 
దీంతో డైరెక్టర్ వెంకీ పెదవి విప్పారు. నితిన్‌ భుజానికి గాయమైందని, అతను ఇపుడిపుడే కోలుకుంటున్నారని, వ్యాయామాలు వంటివి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పైగా, రష్మిక ఎప్పటిలానే తన షూటింగ్‌లతో బిజీగా ఉందని, స్క్రిప్టు ఫైనల్ అవుతోందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న రష్మిక... అయ్యో నితిన్‌కు గాయమైందా. నాకు తెలియదే అంటూ కంగారుపడుతూ అడిగింది. దీనికి నితిన్ కూడా రిప్లై ఇచ్చాడు. "హేయ్ రష్మిక.. నేనిప్పుడు బాగానే ఉన్నా. షూటింగ్‌లో కలుద్దామంటూ చెప్పాడు. పనిలోపనిగా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెంకీ అడగాడు కూడా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేత్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments