Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిహీకా బజాజ్‌తో రానా సీక్రెట్ డేటింగ్???

Webdunia
గురువారం, 14 మే 2020 (14:54 IST)
తెలుగు హీరో కమ్ విలన్ రానా దగ్గుబాటిపై వచ్చినన్ని పుకార్లు, గాసిప్స్ మరో ఇతర హీరోలపై రాలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. అయినప్పటికీ.. ఆయన ఏనాడూ వాటిపై స్పందించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో తాను ప్రేమించిన అమ్మాయి ఎస్ చెప్పిందంటూ సడెన్‌గా రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రతి ఒక్కరనీ ఆశ్చర్యానికిలోను చేసింది. ఆ తర్వాత తేరుకున్న సినీ సెలెబ్రిటీలు ఒక్కటి కాబోతున్న రానా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
అయితే, రానా చేసుకోబోయే అమ్మాయి మిహీకా బజాజ్ గురించి ఓ వార్త ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే... మిహీకాతో రానా రెండు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నట్టు ఓ గాసిప్ బయటకు వచ్చింది. 
 
ఈ విషయాన్ని చాలా సీక్రెట్‌గా రానా మెయింటైన్ చేసినట్టు సమాచారం. తాను మిహీకాతో డేటింగ్ చేస్తున్నట్టుగా చివరకు సినీ ప్రముఖులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడట. 
 
అయితే, బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్‌కు మాత్రం ఈ విషయం తెలుసన్నది తాజా సమాచారం. ఎందుకంటే.. సోనమ్‌ - మిహీకా బజాజ్ చాలా చాలా సన్నిహితంగా ఉంటారు. అందువల్ల సోనమ్‌కు మాత్రం ఈ విషయం తెలుసని భావిస్తున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!

Jagan: కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుదాం.. జగన్ పిలుపు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments