Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

చిత్రాసేన్
బుధవారం, 29 అక్టోబరు 2025 (17:48 IST)
Ram Charan - Bujji Babu, Ratnavel
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్ కేరళలో జరుగుతున్న  విషయం తెలిసిందే. ఓ పాటకోసం చిత్ర టీమ్ వెళ్ళినట్లు ప్రకటించారు. జానీ మాస్టర్ సారధ్యంలో చక్కటి ప్రక్రుతి అందాలను బందిస్తున్నారు. అందుకు సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ తన కెమెరాకు పనిచెబుతున్నారు. ఈ దశలో రైల్వే టెనల్ దగ్గర షూట్ ఏరియాను పరిశీలిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దర్శకుడు బుజ్జిబాబు కూడా వున్నారు.
 
ఈ పోస్ట్ పైన రామ్ చరణ్ అభిమానులు పాట కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాట మరో లెవల్ లో వుంటుందని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్ యాక్షన్ డ్రామాతో రూపొందుతోన్న ఈ సినిమాలో తన గెటప్ కోసం చాలా బాడీను మార్చుకున్నారు. కసరత్తులు చేసి కండలు తిరిగిన దేహంగా తీర్చిదిద్దుకున్నాడు చరణ్. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు సమకూరుస్తున్న ఈ సినిమా మరో ఆకర్షణగా దర్శకుడు చెబుతున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంటు వ్యాధులు ప్రబలుతాయ్.. తస్మాత్ జాగ్రత్త : సీఎం రేవంత్ రెడ్డి

బీహార్‍లో బీజేపీ రిమోట్ కంట్రోల్ సర్కారు : రాహుల్ గాంధీ

ప్రియుడితో బ్రేకప్ తీసుకోవాలి.. సెలవు మంజూరు చేయండి..

ఈ తాగుబోతుని చంపి తినడం కంటే వేరే దరిద్రం లేదని వెళ్లిపోయిన పులి (video)

Bullet Train To Amaravati: అమరావతికి బుల్లెట్ రైలు.. రూ.33వేల కోట్ల ఖర్చు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments