Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ నయా చిత్రంలో ఐటమ్ గర్ల్‌గా టాలీవుడ్ హీరోయిన్.. ఎవరు?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో టాలీవుడ్ హీరోయిన్ ఐటమ్ గర్ల్‌గా కనువిందుచేయనుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రకు

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (15:09 IST)
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో టాలీవుడ్ హీరోయిన్ ఐటమ్ గర్ల్‌గా కనువిందుచేయనుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.
 
నిజానికి అగ్రహీరోయిన్లు ప్రత్యేక పాటల్లో మెరవడం ఇప్పుడు చాలా కామనైపోయింది. బాలీవుడ్‌లో కత్రీనా కైఫ్‌, కరీనా కపూర్‌, ఐశ్వర్యరారు, తెలుగులో కాజల్‌, తమన్నా, అనుష్క వంటి హీరోయిన్లు అవకాశం వచ్చినపుడల్లా ప్రత్యేక పాటల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలరిస్తున్నారు. 
 
ఈ కోవలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా చేరిపోయారు. డి.వి.వి దానయ్య నిర్మించే ఈ చిత్రంలో రకుల్ చెర్రీతో కలిసి కాలుకదపనుంది. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. 
 
కాగా, స్పెషల్‌ సాంగ్‌లో రకుల్‌ యాక్ట్‌ చేయటం ఇదే తొలిసారి. గతంలో చరణ్‌, రకుల్‌ 'బ్రూస్‌లీ', 'ధృవ' చిత్రాల్లో కలిసి నటించారు. మూడోసారి ఈ జోడీ ప్రత్యేక పాట ద్వారా మెస్మరైజ్‌ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - 8 మందిరోగుల సజీవదహనం

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments