Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజుగారి గ‌ది 3 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత‌..?

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (19:22 IST)
ఓంకార్ తెర‌కెక్కించిన తాజా చిత్రం రాజు గారి గ‌ది 3. అశ్విన్ బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ కామెడీ హ‌ర్ర‌ర్ పైన మంచి క్రేజ్ ఏర్ప‌డింది. నిన్న (అక్టోబ‌ర్ 19) రిలీజైన రాజు గారి గ‌ది 3 చిత్రం డీసెంట్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజు గారి గది 3 చిత్రం మొదటిరోజు 1.25 కోట్ల షేర్ వసూలు చేసింది. 
 
నైజాంలో 42 లక్షల వసూళ్లు సాధించింది. ఆంధ్రా మొత్తం కలిపి 83 లక్షల షేర్ రాబట్టింది. శ‌ని, ఆదివారం మ‌రింత‌గా కలెక్షన్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక‌ వచ్చేవారం దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో ఈ చిత్ర వసూళ్లు మ‌రింత‌గా పెరుగుతాయని చెప్పుకుంటున్నారు. 
 
ప్రాంతాలవారీగా రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్టన్స్ వివరాలు... 
నైజాం - రూ. 42 లక్షలు, 
సీడెడ్ - రూ. 24 లక్షలు,
వైజాగ్ - రూ.16 లక్షలు,
గుంటూరు - రూ.14 లక్షలు,
ఈస్ట్ - రూ.10 లక్షలు,
వెస్ట్ - రూ.6 లక్షలు,
కృష్ణా - రూ. 9 లక్షలు,
నెల్లూరు - రూ. 4 లక్షలు
ఏపీ/తెలంగాణా క‌లిపి మొదటిరోజు షేర్ రూ.1.25 కోట్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments