Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెంప పగులగొట్టిన సహాయ నటుడు.. నటికి చెవి నుంచి రక్తం...

సినిమా షూటింగ్ సమయంలో జరిగిన చిన్నపొరపాటు వల్ల హీరోయిన్ తీవ్రంగా గాయపడింది. సహాయ నటుడు చెంపపై కొట్టడంతో చెవి నుంచి నెత్తురు వచ్చింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ వివరాలను పరిశీలిస్తే

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (11:22 IST)
సినిమా షూటింగ్ సమయంలో జరిగిన చిన్నపొరపాటు వల్ల హీరోయిన్ తీవ్రంగా గాయపడింది. సహాయ నటుడు చెంపపై కొట్టడంతో చెవి నుంచి నెత్తురు వచ్చింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
టాలీవుడ్ యువ హీరో నాని ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం "జెండాపై క‌పిరాజు". ఇందులో మెరిసిన క‌న్నడ భామ రాగిణి ద్వివేది. తెలుగు ప్రేక్ష‌కుల‌కి బాగానే గుర్తుండి ఉంటుంది. త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లోను ప‌లు చిత్రాల్లో ఆమె నటించింది. 
 
తాజాగా ఈ అమ్మ‌డు ముస్సంజె మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.ఎస్‌.సి.హెచ్‌ అనే కన్నడ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో రాగిణి పోలీస్ అధికారి పాత్ర చేస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి మినర్వమిల్‌లో ఫైటింగ్ స‌న్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా చిన్నపాటి అపశృతి జరిగింది. 
 
ఆ స‌మ‌యంలో స‌హాయ న‌టుడు చేయి రాగిణి చెవికి గ‌ట్టిగా త‌గ‌ల‌డంతో ఆమె చెవి నుండి ర‌క్తం దార‌లుగా కారింద‌ట‌. వెంట‌నే ఆమెని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. ప్ర‌స్తుతం రాగిణి ఆరోగ్యం మెరుగుప‌డిన‌ట్టు తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లోనే మ‌ళ్లీ టీంతో క‌ల‌వ‌నుంద‌ట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments