Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీకాం సెకండ్ ఇయర్ స్టూడెంట్‌ను.. బయటకు వచ్చే పరిస్థితి లేదు...

Priya Prakash Varrier
Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (11:53 IST)
ప్రియా ప్రకాష్ వారియర్. ఈ మలయాళ చిన్నది కేవలం కన్నుగీటిన సీన్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఎపుడైతే ఆ టీజర్ విడుదలైందో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో తాను ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పుకొచ్చింది. 
 
దీనిపై ప్రియా ప్రకాష్ వారియర్ స్పందిస్తూ, పాటలోని కన్నుగీటిన సీన్‌తోటి ఇంట్లోనుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదని చెప్పింది. 'నేను ప్రస్తుతం బికాం సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను పెద్ద నటి కావాలన్నది మా నాన్న కల. నా తొలి సినిమా ఒరు అడార్ లవ్. ఇందులో కన్నుగీటిన బామగా నేను పాపులర్ అయ్యాను. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ రావటాన్ని ఎంజాయ్ చేశాను. నాకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈసినిమా రిలీజ్ కానందుకు ఇంకా ఏ సినిమాకు ఒప్పుకోలేదు' అని ప్రియా వారియర్ చెప్పుకొచ్చింది. 
 
కాగా, ప్రియా ప్రకాష్ నటించిన 'ఒరు అడార్ లవ్' సినిమాలోని కన్నుగీటిన సీన్ సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా అందరినీ ఆకట్టుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా టీజర్‌కు ఫుల్‌క్రేజ్ వచ్చింది. దీంతో రాత్రికి రాత్రే ప్రియా వారియర్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు, తమిళం, మళయాలం భాషలో అవుతుంది. ఈ నెల 23వ తేదీన సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరుగనుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments