Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీలో పూజా హెగ్డె, కుక్కతో సమంత

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (20:05 IST)
ఫోటో కర్టెసి- ఇన్‌స్టాగ్రాం
టాలీవుడ్ టాప్ హీరోయిన్లందరూ దాదాపు సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా వుంటున్నారు. తమ దైనందిన జీవిత విశేషాలను ఎంతమాత్రం మొహమాటం లేకుండా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

తాజాగా టాప్ హీరోయిన్ పూజాహెగ్డె తన బికినీ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఇక సమంత అయితే కుక్కను తన పక్కన పడుకోబెట్టుకుని హాయిగా నిద్రపోతున్న ఫోటోను షేర్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

పూజాహెగ్డె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాథేశ్యామ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సమంత తాజాగా పుష్పలో ఐటెం సాంగుతో ఊ... అంటావా అంటూ కిక్కెక్కించింది. త్వరలో హాలీవుడ్ సినిమాలో నటించబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments