Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ కళ్ళు వైష్ణ‌వ్ క‌ళ్ళ‌కు పోలిక వుంది. అందుకే హీరోగా ఎంపిక చేశాః క్రిష్‌

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (15:50 IST)
krish-pawan-vyshav
ఏదైనా క‌థ‌కు హీరోగా చెయ్యాలంటే ఒడ్డు పొడుగు చూసి ద‌ర్శ‌కులు ఎంపిక చేస్తుంటారు. కానీ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి మాత్రం క‌న్నులు చూసి ఎంపిక చేశాడు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించాడు. `కొండ పొలం` అనే న‌వ‌ల చ‌దివాక సినిమా తీయాల‌నుకున్నా. నిర్మాత కూడా ముందుకు వ‌చ్చారు. న‌టీన‌టుల ఎంపిక టైంలో క‌థానాయ‌కుడు ఎవ‌రు! అని అనుకొంటుంట‌గా, ఉప్పెన సినిమాలోని `ఇష్కి షిఫాయా... నీ క‌న్ను నీలి స‌ముద్రం.. నా మ‌న‌సేమో ప‌డ‌వ ప్ర‌యాణం...` అనే పాట‌ను చూసిన‌ప్పుడు వైష్ణ‌వ్ తేజ్ `కొండ‌పొలం` క‌థానాయ‌కుడు దొరికేశాడు అని ఫిక్స్ అయ్యాను. 
 
ఈ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చెప్పాను. మీ మేన‌ల్లుడు కన్నులు మీవి పోలిక‌లు వుంటాయ‌ని చెప్పాను. కానీ వ‌ప‌న్‌గారు అవి నాకు సింక్ అవ్వ‌డంకాదు. వాడి క‌ళ్ళు మా నాన్న‌క‌న్నులు లాగా వుంటాయ‌ని అన్నారు. ఆ త‌ర్వాత కొండ‌పొలం న‌వ‌ల ఇచ్చాను. చ‌వివారు. బాగుంది. ప్రొసీడ్ అన్నారు. ఆ త‌ర్వాత వైష్ణ‌వ్ తేజ్ అమ్మ‌గారికి చెప్పి షూటింగ్ ప్రారంభించామ‌ని తెలిపారు. 
 
కానీ న‌వల‌లో హీరోయిన్ పాత్ర లేదు. సినిమా ప‌రంగా పెట్టాల‌ని ప‌లువురుని అనుకున్నాం. కొత్త‌వారైతే బెట‌ర్ అని భావించాం. కానీ సినిమాటోగ్రాఫ‌ర్ మ‌టుకు ర‌కుల్ అయితే బాగుంటుంద‌ని అన్నారు. కెమెరామెన్ క‌నుక ఆయ‌న‌కు ఓ విజ‌న్ వుంటుందనిపించింది. ఇక ఆ త‌ర్వాత అంద‌రికీ న‌చ్చి ఆమెను ఓకే చేశాం అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments