Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పద్మావత్‌'కు చిక్కులు... గుజరాత్ మల్టీప్లెక్స్ నిరాకరణ

బాలీవుడ్ చిత్రం 'పద్మావత్'కు చిక్కులు తిప్పలేదు. ఈ చిత్ర ప్రదర్శనకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపినప్పటికీ చిత్ర ప్రదర్శనకు నోచుకునేలా కనిపించలేదు. ఈ చిత్రాన్ని తమ రాష్ట్రంలో ప్రదర్శించరాదని గుజరాత్ మల్ట

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (11:58 IST)
బాలీవుడ్ చిత్రం 'పద్మావత్'కు చిక్కులు తిప్పలేదు. ఈ చిత్ర ప్రదర్శనకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపినప్పటికీ చిత్ర ప్రదర్శనకు నోచుకునేలా కనిపించలేదు. ఈ చిత్రాన్ని తమ రాష్ట్రంలో ప్రదర్శించరాదని గుజరాత్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ నిర్ణయించింది. 
 
మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ నిషేధాజ్ఞలను సుప్రీంకోర్టు పక్కన బెట్టినా కూడా.. మేం గుజరాత్‌లో ఈ సినిమాను ప్రదర్శించరాదని నిర్ణయించాం. ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఏ మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం కూడా నష్టాన్ని భరించేందుకు సిద్ధంగా లేదు అని గుజరాత్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ డైరెక్టర్ రాకేశ్ పటేల్ తెలిపారు. 
 
రాజ్‌పుత్ కర్ణిసేనతోపాటు గుజరాత్ క్షత్రియ సమాజ్‌కు అనుబంధంగా ఉన్న 10 సంస్థలన్నీ రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలను బెదిరిస్తున్నాయి. 'పద్మావత్' సినిమా కేసులో చిత్ర నిర్మాణ సంస్థ తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేను కొందరు శుక్రవారం ఫోన్‌లో బెదిరించారు. దీనిపై సాల్వే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments