Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహర్షి : 'పాలపిట్ట' వీడియో సాంగ్ రిలీజ్ (వీడియో)

Webdunia
బుధవారం, 22 మే 2019 (15:07 IST)
సూపర్‌స్టార్ మహష్‌బాబు తాజా చిత్రం మహర్షి ఈనెల 9న విడుదలై సంచలన విజయం నమోదు చేసుకుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజాహెగ్దే నటించగా, అల్లరినరేష్ ఓ కీలక పాత్ర పోషించాడు. రీసెంట్‌గా ఈ సినిమాలోని 'పాలపిట్ట' వీడియో సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
 
రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్‌కి శ్రీమణి సాహిత్యం అందించాడు. 'పాలపిట్టలో వలపు నీపైట మెట్టుపై వాలిందే'.. 'పిల్లా నాగుండెలోన ఇల్లే కట్టేసినావే'.. అంటూ సాగే ఈ పాటను , రాహుల్ సిప్లిగంజ్, ఎమ్ఎమ్ మానసి పాడారు. రాజు సుందరం కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో మహేష్, పూజాహెగ్దే కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో సాంగ్‌ను మీరు కూడా చూసేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments