నితిన్ భీష్మ ప్రారంభం ఎప్పుడు..?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (21:55 IST)
యువ హీరో నితిన్ లై, ఛ‌ల్ మోహ‌న రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం..వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఈసారి చేయ‌నున్న భీష్మ సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌. అవును.. నితిన్ ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నితిన్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టించ‌నుంది.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రాన్ని వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి మొద‌టివారంలో సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈచిత్రంలో నితిన్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇది ఖ‌చ్చితంగా నితిన్‌కి ఆశించిన విజ‌యాన్ని అందిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు. మ‌రి.. భీష్మ ఏం చేస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: హైదరాబాదులో 18 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం

రేబిస్‌తో బాలిక మృతి.. కుక్క కరిచిందని తల్లిదండ్రులకు చెప్పలేదు.. చివరికి?

Google: గూగుల్ చెల్సియా కార్యాలయంలో నల్లుల బెడద.. అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్

100 అయస్కాంత బాల్స్‌ను మింగేసిన బాలుడు.. చివరికి ఏమైందో తెలుసా?

కర్నూలు బస్సు ప్రమాదం.. టీడీపీ సభ్యులకు ఉచిత ప్రమాద బీమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments