Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌యం కోసం క్రియేటివ్ డైరెక్ట‌ర్ అలా చేస్తున్నాడా..?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (21:02 IST)
క్రియేటివ్ డైరెక్ట‌ర్ అన‌గానే ఠ‌క్కున గుర్తుకువ‌చ్చే పేరు కృష్ణ‌వంశీ. ఆయ‌న కెరీర్ ప్రారంభంలో ఎన్నో వైవిధ్య‌మైన, విజ‌య‌వంత‌మైన చిత్రాలు అందించారు. ఆత‌ర్వాత క్రియేటివిటీ త‌గ్గిందో ఏమో స‌క్స‌స్ రాలేదు. చంద‌మామ త‌ర్వాత ఆయ‌న‌కి స‌క్స‌స్ రాలేదు. కానీ ఆయ‌న విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు. కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్న‌ప్ప‌టికీ సెట్స్ పైకి వెళ్ల‌కుండానే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు త‌న క‌థ‌తో సినిమా తీస్తే విజ‌యం సాధించ‌డం క‌ష్టం అనుకున్నాడేమో.
 
రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇంత‌కీ ఏ సినిమాని అంటే... 2016వ సంవత్సరంలో వచ్చిన మరాఠి చిత్రం నట సామ్రాట్. ఈ చిత్రంను క్రియేటివ్ డైరెక్టర్ రీమేక్ చేయబోతున్నాడట. నట సామ్రాట్ చిత్రానికి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించగా నానా పటేకర్ లీడ్ రోల్‌ను పోషించాడు. ఒక ప్రముఖ నటుడు జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకుల గురించి ఆ చిత్రంలో చూపించడం జరిగింది. మరాఠిలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ చిత్రంను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
కృష్ణవంశీ సన్నిహితుడైన ప్రకాష్ రాజ్ ఈ రీమేక్‌లో నానాపటేకర్ పాత్రను పోషించబోతున్నాడని సమాచారం. దిల్ రాజు బ్యానర్లో ఈ చిత్రం నిర్మాణం జరుగబోతుంది. ఈ సినిమాతో అయినా కృష్ణ‌వంశీకి స‌క్స‌స్ సాధించాల‌ని కోరుకుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments