Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధి అగర్వాల్‌కు అలా క్రేజ్ వచ్చేసింది.. మాస్ మహారాజాతో రొమాన్స్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (15:06 IST)
సవ్యసాచి స్టార్ నిధి అగర్వాల్ ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. ఈ రెండు సినిమాలు ఫ్లాఫ్ టాక్‌నే నమోదు చేసుకున్నాయి. అయితే గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ కావడంతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చేసింది. వరుస సినిమాలకి సైన్ చేసి బిజీ అయిపోతుంది.
 
తాజాగా గల్లా జయదేవ్ కుమారుడు గల్ల అశోక్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమాకి గాను నిధి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఇక తాజాగా పవన్, క్రిష్ మూవీకి కూడా నిధినే తీసుకున్నారని సమాచారం. 
 
మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఫైనల్ అయింది. తాజాగా రమేష్ వర్మ రాక్షసుడు సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు రవితేజతో చేయబోయే సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకేక్కుతుందని సమాచారం. ఇకపోతే.. డిస్కోరాజాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రవితేజ ప్రస్తుతం హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments