కాళ్లు వెడ‌ల్పు చేసి లంగాపైకి జ‌రిపి న‌వాజుద్దీన్‌పై ప‌డుకో...

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (14:07 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు కురిపిస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడించారు. ముఖ్యంగా, బాలీవుడ్ నటుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా న‌టించిన 'బాబూ మ‌షాయ్‌' సినిమా షూటింగ్ స‌మ‌యంలో తానెదుర్కొన్న వేధింపులను గురించి తాజాగా బ‌య‌ట‌పెట్టింది. ఫలితంగా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు కుషాన్ నంది నాతో చాలా అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. న‌వాజుద్దీన్‌తో క‌లిసి మంచంపై ఓ సీన్ చేయాల్సి వ‌చ్చింది. ఆ సీన్ సంద‌ర్భంగా బ‌ట‌న్స్ లేని జాకెట్ నా చేత తొడిగించాడు. ఆ సీన్ షూటింగ్ జ‌రుగుతున్న‌పుడు డైరెక్ట‌ర్ నా వ‌ద్ద‌కు వ‌చ్చి 'కాళ్లు వెడ‌ల్పు చేసి లంగాపైకి జ‌రిపి న‌వాజుద్దీన్‌పై ప‌డుకో' అని చెప్పాడు. 
 
'నేను ఆ సీన్ చేయ‌న‌ని చెప్పినా విన‌లేదు. అక్క‌డే ఉన్న నవాజుద్దీన్ కూడా దర్శకుడుని వారించ‌లేదు. పైగా 'ఈ సినిమాలో ఓ సీన్ షూటింగ్ స‌మ‌యంలో రెండు సార్లు మ‌జా చేశాను' అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అలాంటి సీన్లు చేయ‌లేకే సినిమా నుంచి త‌ప్పుకున్నా అని చిత్రాంగద చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nagula chavithi: నాగుల చవితి రోజున అద్భుతం.. పుట్టనుంచి భక్తులకు నాగదేవత దర్శనం

కర్నూలు ఘటనపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు.. వారు ఉగ్రవాదులు కాక ఇంకేమవుతారు..?

Hyderabad: హైదరాబాదులో 18 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం

రేబిస్‌తో బాలిక మృతి.. కుక్క కరిచిందని తల్లిదండ్రులకు చెప్పలేదు.. చివరికి?

Google: గూగుల్ చెల్సియా కార్యాలయంలో నల్లుల బెడద.. అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం