నయనతారను పెళ్లి చేసుకున్న హీరో రోడ్డున పడతారా?

టాలీవుడ్‌లోనే కాకుండా అటు తమిళ చిత్రసీమలో కూడా లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న హీరోయిన్ నయనతార. ఈమె పలువురుతో ప్రేమాయణం కొనసాగించింది. ప్రస్తుతం తమిళ యువ దర్శకుడుతో విదేశాల్లో గడుతోంది.

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (11:07 IST)
టాలీవుడ్‌లోనే కాకుండా అటు తమిళ చిత్రసీమలో కూడా లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న హీరోయిన్ నయనతార. ఈమె పలువురుతో ప్రేమాయణం కొనసాగించింది. ప్రస్తుతం తమిళ యువ దర్శకుడుతో విదేశాల్లో గడుతోంది.
 
అయితే, నయనతార తొలి ప్రేమికుడు తమిళ యువ హీరో శింబు. రెండో ప్రేమికుడు సినీ నృత్య దర్శకుడు ప్రభుదేవా. వీరిద్దరూ నయనతారను పెళ్లి చేసుకోవాలని భావించారు. ముఖ్యంగా, శింబు - నయనతార ఏకాంతంగా దిగిన ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోగా, ప్రభుదేవా ప్రేమలో నయనతార పడిపోయింది.
 
అయితే, శింబు - నయనతారలు విడిపోవడానికి కారణం ఇపుడు వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్శకుడు జీటీ నందు వెల్లడించారు. శింబు, నయనతారల ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత వారు విడిపోవడంపై పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయని... తనకు తెలిసిన ఓ కారణం కరెక్ట్ అయి ఉండవచ్చని ఆయన చెప్పారు. 
 
చాలా కాలం ముందు తాను, శింబు తరపున మరో వ్యక్తి ఒక జ్యోతిష్కుడిని కలిశామని... శింబు, నయన్‌ల జాతకాలను సదరు జ్యోతిష్కుడు పరిశీలించారని తెలిపారు. నయనతారకు వివాహం అయితే ఆమె నడి రోడ్డున పడే అవకాశం ఉందని... పెళ్లి చేసుకోకపోతే ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని జ్యోతిష్కుడు చెప్పారన్నారు. నయన్ పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే సరైన కారణం అయి ఉండవచ్చని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నం, తొక్కి చంపేసింది (video)

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

Ranga Reddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా.. ఎలా?

తెలంగాణ ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడించిన చంద్రబాబు.. ఎలాగంటే?

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments