Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుర్ర నిండా చెత్త నింపుకోవడం మానేస్తా : శ్రద్ధా కపూర్

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (10:53 IST)
పత్రికల్లో, వెబ్ మీడియాలో వస్తున్న గాసిప్స్‌పై "సాహో" చిత్ర హీరోయిన్ శ్రద్ధా కపూర్ తనదైనశైలిలో స్పందించారు. ఆ చెత్తనంతా నా బుర్రలో నింపుకోను అని చెప్పుకోచ్చింది.
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, 'మనం దేన్ని గురించి పట్టించుకోవాలి? దేన్ని వదిలేయాలనే విషయంపై మనకో క్లారిటీ ఉండాలి. అప్పుడే బుర్ర నిండా చెత్త నింపుకోవడం మానేస్తాం. లేకుంటే మనకే మనం డస్ట్‌ బిన్‌లాగా కనిపిస్తాం' అని చెప్పారు. 
 
'ఎవరైనా నా వ్యక్తిగత జీవితం గురించి పత్రికల్లో రాస్తే నేను చదవను. నిజ నిర్ధారణ లేని వార్తల పట్ల నాకు పెద్ద పట్టింపు ఉండదు. కొన్నిసార్లు ఎవరైనా మరీ అతిగా రాసినట్టు తెలిస్తే మాత్రం కంగారు పుడుతుంది. అలాంటి సమయంలో మా నాన్న నా పక్కన నిలుచుంటారు. ఆయనకు మీడియా గురించి చాలా బాగా తెలుసు' అని చెప్పారు. 
 
మరోవైపు సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లోనూ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల శ్రద్ధ అనారోగ్యం పాలయ్యారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని మహిళలకు రక్షణ కల్పించమని ప్రార్థిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మవారి ఫొటోను షేర్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments