Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుష్బూకు బాధ్యత పెరిగిందన్న మెగాస్టార్‌ చిరంజీవి

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (08:30 IST)
kushboo, chiru at hyd (pp
ప్రముఖ నటి, బిజెపి నేత ఖుష్బూను జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. మహిళలు, చిన్నారులపై వేధింపుల నివారణతోపాటు అతివల ఆత్మగౌవరం కోసం పోరాడుతున్న తనకు వారికి మద్దతుగా గళం విప్పేందుకు అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది.
 
ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆమెకు అభినందనలు తెలిపారు. మీరు ఈ పదవికి తగినవారు. మీపై కేంద్రప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇకపై మరింత ఫోకస్‌ను మీరు మహిళా సమస్యలపై పెట్టాల్సి వుంటుంది.  మహిళా సాధికారతపై మహిళలకు జరిగే అన్యాయాలపై మీ గళం మరింత పదునుతో పరిష్కారదిశగా సాగాలంటూ.. పేర్కొన్నారు.
 
చెన్నైకు చెందిన ఖుష్బూకు గతంలోనే అక్కడి అభిమానులు గుడినికూడా కట్టారు. తెలుగు సినిమాల్లో చాలా కాలంగా దూరంగా వున్న ఈమెను ఈటీవీ జబర్‌దస్త్‌ అనే ప్రోగ్రామ్‌కు జడ్జిగా ప్రస్తుతం తీసుకుంది. దీనితోనే ఆమె మరింత వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments