వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ గ్లింప్స్‌.. పంచెకట్టుతో.. సిగరెట్‌ తాగే విధానం?

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (13:56 IST)
Chiranjeevi
మెగాస్టార్‌ చిరంజీవి తాజా సినిమా వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ చిత్రబృందం. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యెర్నేనీ రవిశంకర్‌, మోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా దీపావళి సందర్భంగా అక్టోబర్ 24న ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు టైటిల్ టీజర్ రిలీజ్ చేయబోతోన్నట్టు మూవీ మేకర్స్‌ ప్రకటించారు. 
 
అయితే దీనికంటే ముందు మెగాఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా ఒక చిన్న అప్డేట్‌ ఇచ్చారు. సోమవారం రావాల్సిన టైటిల్ టీజర్ కంటే.. ముందే తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
 
ఈ ఫస్ట్ గ్సింప్స్‌లో పంచెకట్టుతో మెగాస్టార్‌ స్టైల్‌, సిగరెట్‌ తాగే విధానం, డీఎస్పీ బీజీఎం.. ఇలా అన్నీ అదిరిపోయాయి. ప్రస్తుతం మెగా 154 అప్డేట్‌ నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అవుతోంది. మరి ఫస్ట్‌ గింప్లే ఈ రేంజ్‌లో ఉంటే రేపు రాబోతున్న టైటిల్‌ టీజర్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. 
 
కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇందులో సినిమాలో మాస్‌ మహరాజా రవితేజ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?

గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?

గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు

తర్వాతి కథనం
Show comments