Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంద‌రూ ఆలోచించాల్సిన స‌మ‌యం ఇదే - మ‌హేష్ బాబు

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (16:53 IST)
ప్రపంచానికి ఆయువుపట్టులా నిలుస్తున్న వాటిల్లో అమెజాన్ అడవులు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇటీవల కార్చిచ్చు అడవిని దహనం చేస్తూ వస్తోంది. ఈ విషయంపై అందరం బాధ్యతగా ఆలోచించి పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సెలబ్రెటీలు అభిమానులకు పిలుపునిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు.
 
“ఈ వార్త చాలా కలతపెడుతోంది. ప్లానెట్‌కి ఊపిరితిత్తులని చెప్పబడే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 20% ఆక్సిజన్‌ని అందిస్తోంది. కానీ ఇప్పుడు అది అగ్ని ప్రమాదానికి గురైంది. ఇది అందరికి ఒక హెచ్చరిక. భూమి గురించి అందరు ఆలోచించాల్సిన సమయం ఇదే. కొంతలో కొంతైనా ప్రకృతి అభివృద్ధిలో బాగమవ్వాలని పచ్చదనం కోసం ఓ అడుగు ముందుకు వేయండని” మహేష్ పిలుపునిచ్చారు.
 
ఇక అమెజాన్ ఫారెస్ట్‌లో దాదాపు 475 వేల ఎకరాలు వరకు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో వన్య ప్రాణులు ఈ ప్రమాదంలో మరణించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments