సితార డ్యాన్స్ వీడియో మళ్లీ వైరల్.. మైండ్ బ్లాక్‌కి స్టెప్పులేసిన...? (video)

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (09:50 IST)
Mahesh babu_Sitara
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తె సితారకు సోషల్ మీడియా క్రేజ్ అంతా ఇంతా కాదు. మహేష్ ముద్దుల కూతురు సితార తన తండ్రి సినిమాలకి సంబంధించి పాటలు పాడడం లేదంటే డ్యాన్స్‌లు చేయడం ఫ్యాన్స్‌కి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. 
 
తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ఫేమస్ సాంగ్ మైండ్ బ్లాక్‌కి తన దైన స్టైల్‌లో స్టెప్పులు వేసింది. ఈ డ్యాన్సుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు సితార వేసిన స్టెప్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
 
సితార తన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, వాటికి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంది. తండ్రికి తగ్గ తనయ అని అనిపించావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సరిలేరు నీకెవ్వరు చిత్రం .. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో రష్మిక, విజయశాంతి ముఖ్య పాత్రలు పోషించారు. ఇంకేముంది... మైండ్ బ్లాక్‌ పాటకు సితార స్టెప్పులేసిన వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments