Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యారేజ్, డేటింగ్ గురించి కియారా అద్వానీ ఏమన్నదో తెలుసా? (Video)

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (15:26 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో భరత్ అను నేను మూవీలో న‌టించి మెప్పించిన బాలీవుడ్ భామ కియ‌రా అద్వానీ. తొలి సినిమాతోనే టాలీవుడ్లో స‌క్స‌ెస్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కియారా... ఆ తర్వాత వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. 
 
కానీ సరైన కంటెంట్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఈ సినిమా. కానీ... అర్జున్ రెడ్డి రీమేక్‌గా హిందీలో వచ్చిన కబీర్ సింగ్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
 
ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కియారా.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మి బాంబ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తెలుగులో వచ్చిన కాంచన మూవీకి రీమేక్ కాగా... అక్షయ్ కుమార్ హీరో. 
 
అయితే బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ఈ అమ్మడు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటన్నిటికీ సమాధానం ఇచ్చింది. తమ మధ్య అలాంటిది ఏమి లేదని స్పష్టం చేసింది. కానీ భవిష్యత్తులో పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకుండా ... ప్రేమ వివాహం చేసుకుంటాను అని స్పష్టం చేసింది. అదీ..సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments