Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#LaxmmiBomb ట్రెండింగ్... లారెన్స్ వల్లనా, అక్షయ్ కారణమా, కియారా రీజనా?

#LaxmmiBomb ట్రెండింగ్... లారెన్స్ వల్లనా, అక్షయ్ కారణమా, కియారా రీజనా?
, సోమవారం, 26 ఆగస్టు 2019 (17:54 IST)
#LaxmmiBomb ట్విట్టర్ ట్రెండింగ్సులో టాప్ పొజిషన్లో వుంది. వచ్చే 2020  మే 22వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఎప్పుడో విడుదల కాబోయే చిత్రం గురించి ఇపుడే ఎందుకంత చర్చ.. రచ్చ. అసలెందుకు ఈ చిత్రం ఇంత ట్రెండింగ్ అవుతోంది.
 
ఈ చిత్రాన్ని దర్శకత్వం చేస్తున్నది కోలీవుడ్ లారెన్స్. ఇప్పటికే లారెన్స్ పలు వైవిధ్యమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక హీరోయన్ విషయానికి వస్తే... ఇందులో భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ నటిస్తోంది. హీరో ఎవరయ్యా అంటే అక్షయ్ కుమార్. క్యామిడీ, సీరియస్ మేళవించి ఏది చేయమన్నా బీభత్సంగా చేసే స్టార్ హీరో అతను. ఇతడు ఈ చిత్రంలో నటిస్తున్నాడు.
 
ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నవారు ఎవరయ్యా అంటే కేప్ ఆఫ్ గుడ్ ఫిల్స్మ్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, తుషార్ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తమ్మీ ఏదైతేనేం ఈ చిత్రం ట్రెండింగులో దూసుకుపోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైరల్ అవుతున్న రోబో భామ పిక్స్... ఇండియాలో అయితే నేరమే..