Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ మ్యూజిక్ డైరక్టర్ కూలీ ఎంతో తెలుసా? రోజుకు రూ.35లు

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (13:52 IST)
కేజీఎఫ్ సినిమాకు సంగీతం అందించిన రవి బస్రూర్ లాక్ రోజుకు రూ.35లు సంపాదిస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ బంద్ అయ్యాయి. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ లాక్ డౌన్ టైమ్‌లో తన సొంత ఊరు వెళ్లి తన తండ్రితో పాటుగా దేవుళ్ళకు ఆభరణాలు తయారుచేసే పనిలో ఉన్నాడట. కేజీఎఫ్ సినిమాకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ లాక్ డౌన్ వల్ల తన సొంత ఊరు ఉడిపి దగ్గర కుందాపూర్ అట.
 
 లాక్ డౌన్ ప్రకటించగానే ఫ్యామిలీతో సొంతూరు వెళ్లిన రవి తండ్రికి సాయం చేస్తూ దేవుళ్ళ ఆభరణాలు తయారు చేస్తున్నాడట. ఇందుకు గాను అతనికి రోజుకి 35 రూపాయల సంపాదన వస్తుందట. 
 
కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నా ఇలా తండ్రికి సాయపడుతూ 35 రూపాయలు సంపాదించడంలో  ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు రవి బస్రూర్. కేజీఎఫ్ సినిమాలో అతని మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా హీరో ఎలివేటెడ్ సీన్స్‌లో బీజీఎమ్ అదిరిపోయింది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments