Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ మేనల్లుడు, కన్నడ హీరో ధృవ సర్జాకు కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 15 జులై 2020 (17:55 IST)
దేశంలో రోజురోజుకు కరోనా పెరిగి పోతున్నది. ఇది సినిమా సెలబ్రిటీలను సైతం పట్టుకుంటోంది. కన్నడ హీరో ధృవ సర్జా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలు కనబడటంతో టెస్టులు నిర్వహించారు. ఈ రిపోర్టులో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయనతోపాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇద్దరూ వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
 
ధృవ సర్జా ఎవరో కాదు.. యాక్షన్ హీరో అర్జున్ మేనల్లుడు. అంతేకాకుండా ఒక నెల క్రితం గుండెపోటుతో మరణించిన చరంజీవి సర్జాకి తమ్ముడు. ధృవ సర్జాకి కరోనా సోకడంతో కన్నడ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
 
ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఇటీవల రోజుల్లో తమతో కాంటాక్టులో వున్నవారందరిని కరోనా పరీక్ష చేయించుకోమన్నారు ధృవ సర్జా.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments