Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ బర్త్‌డే... శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (10:52 IST)
టాలీవుడ్ హీరో, నిర్మాత కల్యాణ్ రామ్ ఆదివారం తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్‌ను పెట్టారు. 
 
కల్యాణ్ రామ్ తనకు అన్నకంటే ఎక్కువని అన్నారు. "నాకు అన్నయ్యగా మాత్రమే కాదు. అంతకంటే ఎక్కవ. నాకు స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త కూడా. నువ్వు నిజంగా అందరికన్నా బెస్ట్. హ్యాపీ బర్త్ డే కల్యాణ్ అన్నా' అంటూ ట్వీట్ చేశాడు. 
 
కాగా, గతంలో ఎన్టీఆర్ హీరోగా, కల్యాణ్ రామ్ 'జై లవకుశ' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న చిత్రంలోనూ భాగమయ్యాడు. ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ చిత్రంలో కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. అతని పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments