Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాని ఇంట్లో సన్ సైడ్ పైన నోట్ల కట్టలున్నాయా?

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (16:18 IST)
ఉదయం నుంచి ఆదాయపు పన్నుశాఖ అధికారులు సినీ ప్రముఖుల ఇంటిలో సోదాలు  కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అందులోను ప్రముఖ నిర్మాత రామానాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలోను సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 25 మంది ఐటీ శాఖ అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు.
 
మరోవైపు అనూహ్యంగా ఐటీ శాఖ అధికారులు ప్రముఖ నటుడు నాని ఇంటిపైన సోదాలు ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లిహిల్స్ లోని నాని నివాసం, అలాగే ఆయనకు సంబంధించిన కార్యాలయాలపైన సోదాలు జరుపుతున్నారు.
 
నాని ఈ మధ్యకాలంలో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఐటీ రిటర్న్స్ సరిగ్గా చెల్లించలేదన్న ఆరోపణలు నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు సోదాలను కొనసాగిస్తున్నారు. కోట్ల రూపాయల డబ్బులను నాని ఇంటిలో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 2 వేల నోట్లతో పాటు 500 రూపాయల నోట్లు కూడా సన్ సైడ్ మీద ఐటీ అధికారులు గుర్తించారట. ఎలాంటి రసీదులు లేని ఆ డబ్బును ఐటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments