Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బలమేంటో డైరెక్టర్ల కన్నా వాళ్ళకే బాగా తెలుసు: సురభి

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (16:14 IST)
సురభి.. ఈమె పేరు చాలామందికి తెలియకపోవచ్చు గానీ.. వెండి తెరపైన చూస్తే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. తెలుగులో అడపాదడపా రెండు, మూడు సినిమాలు చేసిన సురభి ఇప్పుడు ఛాన్సులు లేక బాగా ఇబ్బంది పడిపోతోందట. అయితే సినిమా అవకాశాలు లేకపోయినా ఫర్వాలేదు, తల్లిదండ్రుల వద్ద ఉంటేనే చాలంటోంది సురభి. 
 
తాను అసలు సినిమాల్లోకి వస్తానని అనుకోలేదని చెబుతోంది సురభి. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం.. మద్థతు తనకెంతో ఉంటాయని..ఇప్పటికీ వారే తన బలమని చెబుతోంది. చిన్నప్పుడు తనకు సంగీతం పట్ల చాలా ఆశక్తి ఉండేదని..అది చూసి గాయకురాలిని అవుతానేమోనని అమ్మానాన్నలు అనుకునేవారు.
 
ఆ తరువాత పెయింటింగ్స్ వేసేదాన్ని. అది చూసి పెయింటర్‌ను అవుతాను అనుకునేవారు. నటిని కాగలనని మాత్రం ఎవ్వరు అనుకోలేదు. అయితే ప్రస్తుతం ఛాన్సులు లేవని స్నేహితులు ఆటపట్టిస్తున్నారు. కానీ అవకాశాలు నాకు వస్తాయి. ఆ నమ్మకం నాకుంది. మా తల్లిదండ్రులు నాకు ధైర్యం చెబుతున్నారు. ఒక సినిమాలో దర్సకుడు తన టీంపై ఎంత నమ్మకం పెడతారో అంతకు మించిన నమ్మకాన్ని నా తల్లిదండ్రులు నాపై కలిగి ఉన్నారంటోంది సురభి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments