Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్.. బ్యాచిలర్ లైఫ్‌కు 'సాహో' భామ స్వస్తి

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (10:05 IST)
బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్. టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌తో "సాహో" చిత్రంలో నటిస్తోంది. రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పైగా, రెండేళ్లుగా ఈ చిత్ర షూటింగ్ సాగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రద్ధా కపూర్ ఓ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్‌ చేస్తోంది. ఇపుడు అతన్నే పెళ్లి చేసుకోనుంది. ఇతకీ ఆ ఫోటోగ్రాఫర్ పేరు రోహన్ శ్రేష్ట. సినీ ప్రముఖులకు ఫోటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుంటారు. 
 
ఈయనతో గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న శ్రద్ధా కపూర్... 2020లో శ్రద్ధ అతన్ని వివాహం చేసుకుని స్థిరపడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఇంట్లో వాళ్లు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రోహన్ ఇప్పటికే తన ఇంట్లో వారికి చెప్పి పెళ్లికి ఒప్పించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2020లో శ్రద్ధా, రోహన్ పెళ్లి పీటలెక్కుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments