Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెగెటివ్ పాత్రలో మిల్కీ బ్యూటీ!

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (10:00 IST)
'ఎఫ్ 2' ఇచ్చిన విజయంతో తమన్నాకు వరుస ఆఫర్లు తెచ్చి పెడుతున్నాయి. ఇప్పటికే 'దేవి 2, దట్ ఈజ్ మహాలక్ష్మి' వంటి సినిమాలలో లీడ్ రోల్స్ చేస్తున్న ఆమె తాజాగా విశాల్ హీరోగా రూపొందనున్న ఒక కొత్త సినిమాకి సైన్ చేసారట. 
 
కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ పాత్రకు కొన్ని నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. ఈ పాత్ర గురించి చెప్పుకొచ్చిన మిల్కీ బ్యూటీ ఇది పూర్తిగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మైండ్‌గేమ్ ఆడే ఒక అమ్మాయి పాత్ర అనీ... ఈ పాత్ర అంత సులభంగా ఉండబోదనీ, తనలోని నటికి ఇదొక పరీక్ష అని చెప్పుకొచ్చింది.
 
ఇంతకీ ఈ పాత్రని మిల్కీ బ్యూటీ ఎలా పోషించబోతోందో.. వేచి చూడాల్సిందేగా మరి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments