Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి కి జాతీయ అవార్డు పొందే స్థాయి ఉందా?

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (07:32 IST)
Mega Star Chiranjeevi,
మెగా స్టార్ చిరంజీవి కి జాతీయ అవార్డు పొందే స్థాయి ఉందా? ఇప్పడు వందల కోట్ల వ్యాపారం జరుగుతున్న హీరోలని కాదని చిరంజీవి కి జాతీయ అవార్డు ఇవ్వడంపై తెలుగు సినిమా రంగంలో పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపై సమగ్ర విశ్లేషణ చేస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫాన్స్ అస్సోసియేన్ అధక్షుడు నాయుడు ఈ విధంగా విశ్లేషిస్తున్నారు. 
 
భారత్ దేశంలో తెలుగు ఖ్యాతిని చిరంజీవి ప్రచారం చేస్తున్నారు. 100 కోట్లు, 200 కోట్లు. మా సినిమాలు చేస్తున్నాయి అంటూ కొందరు చర్చిస్తున్నారు. అంధుకె మనం ఒకేసారి ఫ్లాష్ బ్యాక్ వెళదాం. ఘరానా మొగుడు సినిమా 1992లో 10 కోట్లు సంపాదించింది. కానీ 100 కోట్లు  సంపాదించిన  తెలుగు తోలి సినిమా  మగధీర.  అదే 2009లో మొదటి సినిమా అంటున్నారు. కానీ  ఘరానా మొగుడు మొదటి సినిమానే అని  చెప్పాలి. ఎందుకంటే. రాజమౌళి తరం వచ్చేసరికి అన్ని భాషల్లో సినిమాలు విడుదల కావడం, అందరూ చూడటం తో 100, 200 కోట్లు వసూలు వచ్చాయి. కానీ 1992లో 10 కోట్లు అంటే అప్పడు సినిమా టికెట్ రేటు బాల్కనీ 8 రూపాయలు మాత్రమే.. కానీ ఇప్పుడు టికెట్ 200, 250 ఉంది.  అంటే 31 రేట్లు ఉంది.  అప్పట్లో ఇప్పటి రేటు చూస్తే. 300 కోట్లు సినిమాగా చెప్పాలి . అప్పట్లో సినిమాలు 200 రోజులు,  300 రోజులు సినిమా ఆడేవి. 
 
1992లో గోల్డ్ రేట్ 10గ్రామాలు. 4,300 ఉంది. ఇప్పడు. 10 గ్రామాలూ. 54,390 ఉంది. అంటే.. 120 కోట్లు.. తేడా ఉంది. అప్పడు వచ్చిన సినిమా ముఠా మేస్త్రి, అత్తకు  యముడు అమ్మాయికి మొగుడు ఇలా ఎన్నో సినిమాలు కోట్లు వసూలు చేశాయి. 
 
టికెట్ కోసం లైన్ లో నుంచుని త్రిరిగి వచ్చేసరికి మనిషి షేప్ మారిపోయేది. చొక్కాలు చినిగేవి. ఇంట కస్టపడి, ఇష్టంగా సినిమా లు చూసోవారు. కనుక ఇండియా ఫిలిం పెర్సొనాలిటీగా ఓన్లీ వన్ ఇయర్ కాదు.. 4 దశాభాలు పాటు అలరించిన  చిరంజీవికి లైఫ్ లాన్గ్ అవార్డు ఇవ్వాలి అంటూ క్లారిటీగా చెప్పాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments