సాఫ్ట్‌గా లవ... 'జై లవకుశ'లో లవ టీజర్(వీడియో)

జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'జై లవ కుశ' సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి వరుసగా వదులుతున్న టీజర్ల వరకూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన 'జై' పాత్రకి సంబంధించిన టీజర్లో ఎన్టీఆర్ గ

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (21:57 IST)
జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'జై లవ కుశ' సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి వరుసగా వదులుతున్న టీజర్ల వరకూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన 'జై' పాత్రకి సంబంధించిన టీజర్లో ఎన్టీఆర్ గొడ్డలి పట్టుకుని చెప్పే డైలాగులు వింటే వళ్లు గగుర్పొడుస్తుంది.
 
ఇక ఇవాళ వినాయక చవతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల ముందుకు లవ టీజర్ వచ్చేసింది. ఈ లవ టీజర్లో ఎన్టీఆర్ ఓ ప్రైవేట్ బ్యాంకు మేనేజరుగా కనబడ్డారు. చాలా సాఫ్టుగా వున్న పాత్ర ఇది. మొత్తమ్మీద ఒక్కో పాత్రలో ఒక్కోలా ఎన్టీఆర్ అదరగొట్టేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments