Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియమణి ఇలా సింపుల్‌గా కానించేసిందేమిటి?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపిన ప్రియమణి తన బోయ్ ఫ్రెండు ముస్తాఫా రాజ్‌తో గత ఏడాది నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తన పెళ్లిని చాలు సింపుల్‌గా చేసుకుంటానని ప్రకటించడమే కాకుండా బుధవారం నాడు బెంగళూరు లోని శివాజీ నగర్‌లో ర

Advertiesment
ప్రియమణి ఇలా సింపుల్‌గా కానించేసిందేమిటి?
, గురువారం, 24 ఆగస్టు 2017 (18:10 IST)
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపిన ప్రియమణి తన బోయ్ ఫ్రెండు ముస్తాఫా రాజ్‌తో గత ఏడాది నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తన పెళ్లిని చాలు సింపుల్‌గా చేసుకుంటానని ప్రకటించడమే కాకుండా బుధవారం నాడు బెంగళూరు లోని శివాజీ నగర్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. 
 
ఇకపోతే బెంగళూరులోని కొత్తనరు దిన్నె మెయిన్ రోడ్‌లో వున్న ఎలెన్ కన్వెన్షన్ సెంటరులో ఈ వెడ్డింగ్ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరుగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి పెళ్లయ్యాక కూడా నటననకు దూరం కానని వెల్లడించింది. అలాగే ముస్తాఫా కూడా తన భార్య ప్రియమణి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి వుంటే నటించవచ్చని తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్డు ప్రమాదంలో కన్నడ బుల్లితెర నటీనటుల దర్మరణం