Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ ను చాలా అడ‌గాలి అందుకు త‌గ్గేదేలే- అన‌సూయ‌

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (21:51 IST)
Anasuya
సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అన‌సూయ `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించింది. అప్ప‌ట్లో అల్లు అర్జున్ ను ఓ ఫంక్ష‌న్‌లో మీతో క‌లిసి చేయాల‌నుంద‌ని అడిగింది. వారం రోజుల్లో ఫోన్ వ‌చ్చేసింది. దాంతో నా కెరీర్ మారిపోయింద‌ని అన‌సూయ మ‌న‌సులోని మాట‌ను తెలియ‌జేసింది. తాజాగా అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌`లోనూ న‌టించింది. అందుకే హైద‌రాబాద్ ప్రీరిలీజ్ వేడుక‌లో స్టేజీమీద మాట్లాడాల్సివ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంది.
 
అల్లు అర్జున్ ఉద్దేశించి అన‌సూయ మాట్లాడుతూ, ఇదంతా క‌ల‌గా వుంది. రెండేళ్ళుగా పుష్ప కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మ నాన్న‌ను, దేవుడిని కోరిక‌లు అడుగుతాం. ఇలా స్టేజీమీద అడిగితే అప్పుడు రంగ‌స్థ‌లంలో ఛాన్స్ వ‌చ్చేసింది. ఇప్పుడు పుష్ప‌. ఇలాగే కంటెన్యూ అవుతుంటే చాలా  అడ‌గాలి. అంటూ.. సిసిమాలో ఛాన్స్ లు అని చెప్పింది. ఇక నా గ్లామ‌ర్‌ను బుల్లితెర‌పై చూసేశారు. సినిమాల్లో త‌గ్గేదేలే అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే ఎక్స్‌పోజింగ్ చేస్తాన‌న్న‌ట్లు హింట్ ఇచ్చిన‌ట్లుంది. ఇక సునీల్ కాంబినేష‌న్‌లో ఆమె న‌టించిన‌ట్లు మాట‌ల బ‌ట్టి అర్థ‌మైంది. దేవీశ్రీ సంగీతం హైలైట్‌. నిర్మాత‌లు న‌వీన్‌, చెర్రీ అద్భుత‌మైన సినిమా తీశారు. ద‌ర్శ‌కుడు సుకుమార్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు అని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments