Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా ప‌రిశ్ర‌మ‌కు బ‌న్నీ గిఫ్ట్ లాంటివాడు - రాజ‌మౌళి

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (21:06 IST)
Rajamouli, Allu Arjun
అల్లు అర్జున్‌, ర‌ష్మిక న‌టించిన `పుష్ప‌` సినిమా ప్రీ రిలీజ్ ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా  రాజ‌మౌళి మాట్లాడుతూ, ఈరోజు బాధ‌గా వుంది, ఆనందంగా వుంది. బెస్ట్ ప్రెండ్ సుక్కు ఇక్క‌డ లేడు. ముంబైలో సినిమా ప‌నిలో వున్నాడు. ప‌గ‌లు, రాత్రి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నాడు. నేను ఆర్‌.ఆర్‌.ఆర్‌. ప‌నిమీద ముంబై వెళ్ళిన‌ప్పుడు అక్క‌డ అంద‌రూ పుష్ప కోసం ఎదురు చూస్తున్నారని అంటుంటే నాకు చాలా ఆనందంగా వుంది. అందుకే బ‌న్నీ నువ్వు కూడా ప్ర‌మోట్ చేసుకోవాలి. మంచి ప్రొడ‌క్ట్ నీ చేతుల్లో పెట్టుకున్నావ్‌. 

 
నేను పుష్ప టీజ‌ర్ చూశాక క‌ళ్ళు చెదిరిపోయాయి. బాగా న‌చ్చింది. విజువ‌ల్స్ అద్భుతంగా తీశారు. ఫైట‌ర్స్‌గా రామ్‌ల‌క్ష్మ‌న్‌, పీట‌ర్ హేన్స్ బాగా చేశారు. ఇక బ‌న్నీ ఫ్యాన్స్ కోసం పిచ్చెక్క‌లా చేశారు. బ‌న్నీ డెడికేష‌న్‌కు హ్యాట్సాప్‌. ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కం పెట్టావు. ఇండ‌స్ట్రీకి నువ్వు గిఫ్ట్‌లాంటివాడివి. చాలామంది నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు. నీ అంత ఎత్తు ఎద‌గాల‌ని వారంతా స్పూర్తిగా తీసుకోవాలి అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments