Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప ప్రి-రిలీజ్ లైవ్(Live), ఐకన్ స్టార్ అల్లు అర్జున్ స్టామినా ఏంటంటే?

Advertiesment
పుష్ప ప్రి-రిలీజ్ లైవ్(Live), ఐకన్ స్టార్ అల్లు అర్జున్ స్టామినా ఏంటంటే?
, ఆదివారం, 12 డిశెంబరు 2021 (19:50 IST)
పుష్ప ప్రి-రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు హైదరాబాదులో జరుగుతోంది. ఈ ప్రి-రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగానే చిత్రం బిజినెస్ భారీగా అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా రూ. 250 కోట్ల మేర పుష్ప బిజినెస్ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్.

 
ఇకపోతే ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అల్లు అర్జున్ మాస్ లుక్ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

 
ఇటీవలే సమంత ఐటెం సాంగ్ ట్రెయిలర్ వదిలారు. అందులో సమంత ఊ అంటావా అనే పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ప్రి-రిలీజ్ వేడుగ జరుగుతోంది. చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుష్మిత కొణిదెల నిర్మాత - సేనాప‌తిగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌ ఓటీటీ ఎంట్రీ