Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖికి బిగ్ బాస్ హౌజ్‌లో పెళ్లిచూపులు.. పెళ్లికొడుకు ఎవరో తెలుసా? (Video)

Funny
Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (17:08 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి కంటిస్టెంటుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆమె యాంకరింగ్‌ను పక్కనబెట్టి మరీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది.

ఈ షో ద్వారా మరింత పాపులరైంది శ్రీముఖి. ప్రస్తుతం ఈ షో రసవత్తరంగా సాగుతుంది. ఎప్పుడు గొడవలతో, దూషించుకునే మాటలతో దూసుకుపోతుంది. మొన్నటి వరకు గ్రూపులుగా ఉన్న బిగ్ బాస్ హౌస్ మేట్స్ ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. తాజాగా శ్రీముఖికి బిగ్ బాస్ హౌజ్‌లో పెళ్లిచూపులు జరిగాయి. 
 
ఈ విషయంలో శుక్రవారం విడుదలైన ప్రోమోలో తెలిసిపోయింది. తొలి ప్రోమోలో అలీ ఎంట్రీ జరిగిపోగా, రెండో ప్రోమోలో శ్రీముఖి పెళ్లి చూపులను చూపించారు. అత్త శివజ్యోతి సమక్షంలో శ్రీముఖి-రవి పెళ్లి చూపులు జరుగుతాయి. ఆ సందర్భంగా యాంకర్ శ్రీముఖి సిగ్గుతో తెగ మెలికలు తిరిగింది. ఎప్పుడు మగరాయుడులాగా ఉన్న శ్రీముఖి ఈ ప్రోమో తలా దించుకొని సిగ్గుపడుతూ వస్తుంది. 
 
ఆ పెళ్లి చూపులు తంతు కాస్త అందరిని నవ్వుల్లో ముంచేసింది. ఈ పెళ్లి చూపుల్లో బాబా భాస్కర్ పంచ్ కామెడీతో అందరినీ నవ్వించారు. ఈ వీడియోను చూస్తే శ్రీముఖి పెళ్లి చూపుల్లో ఎలా అదరగొట్టిందో మీకే తెలిసిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments