బాలకృష్ణ పూజ ఎన్ని గంటలకు చేస్తాడో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (09:37 IST)
నందమూరి బాలకృష్ణ... ఫస్ట్ టైమ్ ఓ యుట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడం... అందులో పలు ఆసక్తికరమైన విషయాలను గురించి చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాల గురించి కూడా కుండబద్దలు కొట్టినట్టుగా తన మనసులో మాటలను బయటపెట్టారు బాలయ్య.
 
తన దినచర్య గురించి చెబుతూ... తెల్లవారు జామున 3.30 గంటలకు లేచి గంటన్నర వ్యాయామం, 3 గంటలు పూజ చేస్తానన్నారు. ఉదయం 8.30కి కుటుంబ సభ్యులతో టిఫిన్ చేస్తానని... తరువాత కేన్సర్ హాస్పిటల్ పనులు చూసుకుంటానని చెప్పారు బాలయ్య.
 
బోయపాటితో చేస్తున్న సినిమా గురించి మాట్లాడుతూ... ఈ సినిమా వారం రోజులు ఫైట్ షూట్ చేసాము. బోయపాటి ఏ సినిమా అయినా ఫైట్‌తో ప్రారంభిస్తాడన్నారు.
 
 పూరి పైసా వసూల్ సినిమా ట్రెండ్‌కు తగ్గట్టు నటించాను. ఇప్పుడు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈ సినిమాలో పాడిన ఎక్ పెగ్లా పాట చాలా ఫేమస్ అయ్యింది అని చెప్పారు. ఈ వారంలో నేను పాడిన పాటను రిలీజ్ చేస్తాను అని చెప్పారు. ఫ్యామిలీ సభ్యులు అంతా కలసినప్పుడు రాజకీయ గురించి మాట్లాడం. మాట్లాడుకోవాల్సిన వచ్చినా చాలా తక్కువ మాట్లాడుకుంటాం అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతిని తాకరాని చోట తాకిన అకతాయి.. దేహశుద్ధి చేసిన ప్రజలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

చిత్తూరు నుంచి చెన్నై - బెంగుళూరుకు జస్ట్ ఓ గంటన్నర మాత్రమే జర్నీ....

అక్రమ సంబంధమే యమపాశమైంది... హత్య కేసులోని మిస్టరీని ఛేదించింది...

అల్లుడుని పెళ్లి చేసుకునేందుకు అత్త ప్రయత్నం... అడ్డుకున్న కుమార్తె...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments