Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ స్టోరీ టీమ్ నుంచి దీపావళి పోస్టర్ రిలీజ్

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (11:18 IST)
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ సినిమా లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. లవ్ స్టోరీ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. లవ్ స్టోరీ సినిమా థియేటర్ లు ఓపెన్ కాగానే సరైన సమయం చూసుకుని విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. వెలుగుల పండగ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.
 
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, 
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
, సహ నిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వర రావు
, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు
, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెలుగు చూస్తున్న హెచ్.ఎం.పి.వి కేసులు.. అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు

భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..

NTR Vaidya Seva: ఏప్రిల్ 1 నుండి NTR వైద్య నగదు రహిత సేవలు- ఆరోగ్య శాఖ

KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?

రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments