Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త అలాంటి వాడే, కానీ: లాస్య ఆసక్తికర వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (10:54 IST)
బిగ్ బాస్ నాలుగవ సీజన్లో ఒక్కొక్క కంటెన్టెంట్ ఒక్కో విధంగా వ్యవహరిస్తుంటారు. అయితే అందులో కొంతమంది కంటెన్టెంట్ల గురించి పెద్దగా తెలియకపోయినా మరికొందరు కంటెన్టెంట్లకు అభిమానులు బాగా కనెక్టవుతున్నారు. అందులో మొదటివారు లాస్య. యాంకర్‌గా సుపరిచితురాలైన లాస్య హౌస్‌లో ఒక్కో విధంగా ప్రవర్తిస్తోంది. ఆమె మాట్లాడే తీరు కొంతమంది అభిమానులను దగ్గర చేరుస్తుంటే మరికొందరికి మాత్రం కోపం తెప్పిస్తోంది. 
 
తాజా ఎపిసోడ్లో లాస్య తన భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా భర్త గురించి నేను చెప్పే విషయాలను వింటే షాకవుతున్నారు. 2017 సంవత్సరంలో మరాఠీ వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాను. అతను నా కంటే వయస్సులో చిన్నవాడు. ఆర్థికంగా కూడా నాకంటే తక్కువే. 
 
మొదట్లో నా తల్లిదండ్రులకు మాత్రం వారు బాగా డబ్బున్న వారని చెప్పారు. కానీ పెళ్ళయిన తరువాత అసలు విషయం తెలిసింది. అయినా ఫర్వాలేదు.. డబ్బు లేకున్నా.. వయసులో చిన్నవాడైనా సరే మనస్సున్న వ్యక్తి నా భర్త అంటూ లాస్య చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments