Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులకు సంకెళ్లు - నోట్లో పొగలు... భయపెడుతున్న చియాన్ విక్రమ్

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (12:03 IST)
తమిళ చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ చియాన్ విక్రమ్. తాను నటించే ప్రతీ సినిమాలోనూ ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తుంటాడు. ఇటీవ‌ల "సామి 2" అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విక్ర‌మ్ ప్ర‌స్తుతం త‌న 56వ సినిమాతో బిజీగా ఉన్నాడు. 
 
దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో అత‌ని చేతులు సంకెళ్ళ‌తో బంధించి ఉండ‌గా, నోటిలో నుండి పొగ‌లు విర‌జిమ్ముతున్నాయి. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. "క‌ద‌రం కొంద‌న్" అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
రాజేష్ ఎం సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. రాజ్‌క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌తాకంపై క‌మ‌ల్ హాస‌న్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నాడు. ఈ మూవీలో సౌంద‌ర్య రవీంద్ర‌న్, అక్ష‌ర హాస‌న్ ముఖ్య పాత్రలు పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments