Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై ఎక్స్‌ప్రెస్ నిర్మాత కూతుళ్లకు కరోనా- కుటుంబమంతా క్వారంటైన్‌లో..!

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (15:53 IST)
షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్ నిర్మాత కరీమ్ మోరానీ రెండో కుమార్తె, నటి జోయా మోరానీకి కరోనా
పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆమె అక్క షాజా మోరానీకి కూడా పాజిటివ్ ఇప్పటికే నిర్ధారణ అయిన నేపథ్యంలో .. మార్చి మధ్యలో జోయా రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చింది. సోమవారమే వీరికి టెస్టులు జరిగాయి. కానీ రిపోర్టులు కొంచెం ఆలస్యంగా వచ్చాయి. ఈ పరీక్షలో జోయాకు పాజిటివ్ అని తేలింది. 
 
ఇకపోతే..జోయా మోరానీ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆమె అక్క ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఇక కరీమ్ మోరానీ దంపతులు కూడా టెస్టులు చేయించుకున్నారు. అయితే, వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. 
 
నిర్మాత కుమార్తెలు జోవా మొరాని షాజా మొరాని ఇటీవలే శ్రీలంక నుంచి ముంబైకి వచ్చారు. అనంతరం తాజాగా షాజా మొరానీకి జ్వరం దగ్గుజలుబుతో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఇక జోవాను ముందుజాగ్రత్త చర్యగా ఆస్పత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్ష చేశారు. అలా ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. 
 
ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన గాయని కనికా కపూర్ వైరస్ బారిన పడ్డారు. చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కనికా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మరో స్టార్ ప్రొడ్యూసర్ కుమార్తెకు కరోనా సోకడం కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరే... పేర్ని నాని నీ బ్యాటరీ సరిగ్గా లేదు... పవన్ మంచోడు కాబట్టే.. : జేసీ ప్రభాకర్ రెడ్డి (Video)

తూగోలో రేవ్ కలకలం... ఐదుగురు అమ్మాయిలతో 14 మంది పురుషుల పార్టీ!!

Hyderabad: ప్రేమలో మునిగి తేలుతున్నారు.. వాటిని ఆర్డర్ చేశారు..

హమాస్ కమాండ్ కంట్రోల్‌ ఆస్పత్రిలో దాడి.. 43 మంది మృతి

ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments