Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు స్ఫూర్తి నిచ్చే వ్యక్తుల్లో చైతన్య ఒకరు : కృతి శెట్టి

Webdunia
సోమవారం, 8 మే 2023 (10:52 IST)
Chaitanya, Kriti Shetty
'కస్టడీ' మూవీలో కృతి శెట్టి కథానాయిక. పవన్‌ కుమార్‌ సమర్పిస్తుండగా ,శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ,ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో కస్టడీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.
 
హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. కస్టడీ కథ వెంకట్ ప్రభు గారు చెప్పినప్పుడు లేచి ఆయన్ని గట్టిగా హాగ్ చేసుకున్నాను. నాకు అంత ఎక్సయిట్ మెంట్ ఇచ్చింది ఈ కథ. ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు కూడా అదే ఎక్సయిట్ మెంట్ ఇచ్చింది. ఈ చిత్రంతో కృతి శెట్టి కెరీర్ మరో స్థాయికి వెళుతుందని నమ్ముతున్నాను. అన్నారు.  
 
కృతి శెట్టి మాట్లాడుతూ..  కస్టడీ ట్రైలర్ కి ఇచ్చిన రెస్పాన్స్ చాలా బావుంది. ట్రైలర్ ఇంత నచ్చిందంటే సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఇంత మంచి సినిమాలో పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. వెంకట్ ప్రభు గారు రేవతి లాంటి మంచి పాత్రని ఇచ్చారు  అరవింద్ స్వామీ, ప్రియమణి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్ ఇలా చక్కటి టీంతో కలసి పని చేయడం అనందాన్ని ఇచ్చింది. నాగ చైతన్య నా ఫేవరట్. నా బంగార్రాజు ..ఇప్పుడు నా శివ( నవ్వుతూ). నా జీవితంలో స్ఫూర్తి నిచ్చే వ్యక్తుల్లో చైతన్య ఒకరు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. శివ తన డ్యూటీ కోసం ఫైట్ చేస్తాడు.  రేవతి తన ప్రేమ కోసం ఫైట్ చేస్తుంది . మే 12న మీ అందరినీ కస్టడీలోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. అందరూ థియేటర్ లో కస్టడీ చూడండి’’అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments